PPM: రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం గణనీయంగా తగ్గింది. స్థిరాస్తి వ్యాపారం పూర్తిగా తగ్గిపోవడంతో ఆదాయ వనరు పూర్తిగా నిర్వీర్యమైంది గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించేవారు. దీంతో గణనీయంగా ఆదాయం వచ్చేది. రెవెన్యూ కార్యాలయాలకు కూడా తగినంత ఆర్థికశక్తి పెరిగేది. కాని అయిదేళ్లుగా స్థిరాస్తి వ్యాపారం పూర్తిగా చతికిలబడింది.
ఆంధ్రప్రదేశ్
ఐదేళ్లుగా రిజిస్ట్రేషన్ల శాఖకు నష్టం


