కొన్ని వారాల కిందట నిశ్చితార్థం రద్దు చేసుకున్న భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ మళ్లీ ఒక్కటయ్యారు. సన్నిహితుల మాటలు విని తొందరపడి నిర్ణయం తీసుకోవడం తన పొరపాటని ఆకృతి తెలిపింది. ఇద్దరం మాట్లాడుకుని మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ నిర్ణయంపై ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయవద్దని కోరింది.
క్రీడలు
మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా - ఆకృతి


