హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: CI

MHBD: కురవి మండల శివారులోని మహబూబాబాద్ ఖమ్మం ప్రధాన రహదారిపై మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, కురవి ఎస్‌ఐ సతీష్ ఆధ్వర్యంలో సోమవారం సుమారు 11 గంటలకు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు పలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనదారులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని CI అంజలి సూచించారు.