హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాళ్లు తేలినా రహదారులు.. తప్పని ప్రమాదాలు

VZM: రామభద్రపురం మండలంలోని సొంపురం, చింతలవలస, మిర్తివలస, పాతరేగ తదితర గ్రామాల రహదారులు గుంతలు తేలిన పిక్కలతో అధ్వానంగా మారాయి. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురై గాయపడుతున్నారు. పదేళ్లుగా రహదారుల మరమ్మతుల కోసం విజ్ఞప్తులు చేస్తున్నా నిధులు మంజూరు కాకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.