హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డుల రిజర్వేషన్లు ఖరారు

VZM: బొబ్బిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించారు. మొత్తం 36 వార్డుల్లో మహిళలకు 18, బీసీలకు 13 స్థానాలు దక్కాయి. ఎస్టీకి ఒకటి, ఎస్సీ జనరల్‌కు రెండు, ఎస్సీ మహిళలకు రెండు, బీసీ జనరల్‌కు ఏడు, బీసీ మహిళలకు ఆరు, జనరల్‌ మహిళలకు పది, అన్‌రిజర్వుడ్‌కు ఎనిమిది వార్డులు కేటాయించారు.