హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంటిమిట్టలో స్వామివారికి పట్టు వస్త్రాలు

KDP: ఒంటిమిట్టలోని సంజీవరాయునికి టీటీడీ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, గజమాలలు సమర్పించగా, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.