హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంగవీటి రాధా సతీమణికి ప్రతిష్టాత్మక అవార్డు

NTR: లండన్‌లో జరిగిన ఇండో-యూకే లీడర్‌షిప్ కాంక్లేవ్ 2026లో వంగవీటి రాధా సతీమణి పుష్పవల్లికి ప్రతిష్టాత్మక గ్లోబల్ పయనీర్ అవార్డు దక్కింది. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ & న్యూరో-ఎడ్యుకేషన్ విభాగంలో ఈ పురస్కారం లభించింది. ఈ విషయాన్ని వంగవీటి రాధా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.