VZM: జొన్నవలసలో సాక్షాత్కరించిన పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసుమాను వృక్షాలను సోమవారం హుకుంపేటకు తరలించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జొన్నవలస నుంచి ప్రారంభమై..దుప్పాడ, ఉడా కాలనీ, మయూరి కూడలి, రైల్వేస్టేషన్ వనం గుడి, సీఎంఆర్, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, శివాలయం వీధి, పార్కుగేటు, సుద్దవీధి మీదుగా హుకుంపేట చేరుకుంటుందని తహసీల్దార్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పైడితల్లి అమ్మవారి తరలింపుకు ఏర్పాట్లు పూర్తి'


