CTR: పుంగనూరులో దేవీ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ వేపాకు అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారిని అభిషేకించి వేపాకుతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
వేపాకు అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ


