హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి శ్రావణి పేరు దాదాపు ఖరారు!

VZM: విజయనగరం మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో వైసీపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల ప్రకారం శ్రావణితో పాటు బీసీ కోటాలో బంగారు నాయుడు, పతివాడ గణపతి, పిన్నింటి కళావతి, ఎస్సీ కోటాలో బి.ధనలక్ష్మి పేర్లను పార్టీ అధిష్ఠానానికి ప్రతిపాదించారు.