హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాజలి మార్గంలో గుర్తుతెలియని మృతదేహం

BPT: కర్లపాలెం మండలం యాజలి నుంచి నాగరాజుపాలెం వెళ్లే దారిలో ఉన్న కొత్తచెరువు వద్ద మంగళవారం గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. మృతుడి ముఖం పూర్తిగా దెబ్బతినడంతో గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. దీంతో చనిపోయింది ఎవరన్న దానిపై అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు.