హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఆర్వోగా జేసీకు అదనపు బాధ్యతలు

CTR: జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ వ్యక్తిగత కారణాలతో నిన్నటి నుంచి ఈనెల 18వరకు సెలవులో వెళ్లారు. ఆయన తిరిగి వచ్చే సోమవారం విధుల్లో చేరనున్నారు. అప్పటివరకు డీఆర్వో బాధ్యతలను జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ నిర్వహించనున్నారు. DRO తిరిగి విధుల్లో చేరేవరకు రెవెన్యూ శాఖకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలను జేసీ పర్య వేక్షించనున్నారు.