అన్నమయ్య: నందలూరు మండలంలోని ZPHSలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంగంశెట్టి చంద్రకుమార్ (52) సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతిలో గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థులకు టోఫెల్ విధానంలో ఆంగ్లం బోధిస్తూ మండలంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మృతితో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి


