హైదరాబాద్లో రేడియల్ రోడ్డు ప్యాకేజ్-2 టెండర్ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎల్-1 బిడ్డర్ను కేసులో ప్రతివాదిగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
తెలంగాణ
రేడియల్ రోడ్డు ప్యాకేజ్-2 టెండర్ వివాదంపై హైకోర్టులో విచారణ


