హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడిని హుండీల లెక్కింపు

కృష్ణా: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను రేపు లెక్కించనున్నట్లు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. డ్రెస్ కోడ్ పాటిస్తూ గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హుండీ లెక్కింపులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఇక నిత్య శాంతి కళ్యాణం రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించారు.