ప్రకాశం: కనిగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా సుబ్రహ్మణ్యం సోమవారం రాత్రి స్థానిక సీఐ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎస్సై సందీప్ కుమార్ నూతన సీఐను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌లో శాంతి పద్ధతుల పర్యవేక్షణకు కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరి సీఐగా సుబ్రహ్మణ్యం


