ప్రకాశం: కనిగిరి నూతన డీఎస్పీగా మద్ది శ్రీనివాసరావు సోమవారం రాత్రి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై సందీప్ కుమార్, పోలీసు సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ కనిగిరి డివిజన్ పరిధిలో నేర నియంత్రణకు కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరి నూతన డీఎస్పీగా మద్ది శ్రీనివాసరావు


