హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

15న జట్ల ఎంపిక

బాపట్ల జిల్లా కబడ్డీ జట్ల అసోసియోషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న స్త్రీ, పురుషుల కబడ్డీ జట్ల ఎంపికలు కొల్లూరు, చిన్నగంజాం మండలాల్లో జరుగుతాయని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అర్జునరావు, సుబ్బరాజు తెలిపారు. కొల్లూరు(M) చిలుమూరు శ్రీరామ సైనిక స్కూల్ క్రీడా ప్రాంగణంలో 15వ తేదీ ఉ.9గం.లకు మహిళ కబడ్డీ జట్టుకు ఎంపికలు జరుగుతాయన్నారు. సా. 3గం.లకు పురుషుల జట్టుకు ఎంపికలు జరుగుతాయని తెలిపారు.