AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో శంకుస్థాపన జోరు అందుకుంది. మున్సిపాలిటీ పాత రెండవ వార్డులో ఇవాళ ఉదయం రెండు CC రోడ్లకు శంకుస్థాపన చేశారు. TDP పట్టణ కార్యదర్శి లాలం మురళి ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లను నాణ్యతతో సత్వరం పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: CC రోడ్లకు శంకుస్థాపన


