హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ, ఎస్టీ కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

KRNL: పత్తికొండలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కమిటీలో నాన్‌ అఫీషియల్ సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సామాజిక సేవా అనుభవం ఉన్నవారు అర్హులు. దరఖాస్తుతో పాటు కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల వివరాలు జతచేయాలి. ఏడు రోజుల్లోగా పత్తికొండ DVM అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.