హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాంకులో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్

KRNL: ఆలూరు మోడల్ స్కూల్ ఐటీ విద్యార్థులకు చింతకుంట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 10 రోజుల ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, ఖాతాల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. ఐటీ ఉపాధ్యాయుడు ప్రకాష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నలుగురు విద్యార్థులు పాల్గొంటున్నారు.