VZM: గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని శృంగవరపు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు.రూ.71 లక్షలతో కొత్తవలస మండలంలోని మంగళపాలెంలో రూ.10 లక్షలు, శృంగవరపుకోట పట్టణంలోని కొత్త పుణ్యగిరి కాలనీ, చుక్క వీధిలో రూ.61 లక్షలు అంచనాతో నిర్మించనున్న సిమెంట్ రహదారుల పనులను స్థానిక కూటమి నాయకులు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే


