హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

బాపట్ల పట్టణంలోని సబ్‌స్టేషన్ నుంచి ఉల్లిపాలెం సబ్ స్టేషన్ వరకు 33కేవీ నూతన ఫీడర్ పనులు నిర్వహిస్తున్నందున విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ జయశ్రీ సోమవారం తెలిపారు. మంగళవారం ఉ.9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నగరం, కారంకివారిపాలెం, మాన్యంవారిపాలెం, బోరమాదిగపల్లి, కాపులపాలెం గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు.