ELR: జిల్లాకు చెందిన 3ఎఫ్ ఇండస్ట్రీస్ 2025-26లో షియా ఆయిల్ ఎగుమతుల్లో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. థాయ్‌లాండ్‌లో ఐవోపీఈపీసీ నిర్వహించిన కార్యక్రమంలో భారత వాణిజ్య అటాషే నవీన్ భరద్వాజ్ అవార్డును అందజేశారు. సంస్థ తరఫున ఫైనాన్స్ జీఎం ఎం.ఎస్. వేణుగోపాల్ స్వీకరించారు. ఈ విజయానికి సహకరించిన ఉద్యోగులు, వినియోగదారులకు సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
ఎగుమతుల్లో సత్తా చాటిన ఏలూరు సంస్థ


