హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదంలో యువకుడి మృతి

GNTR: మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరులోని ఓ మెడికల్ షాపులో నైట్ డ్యూటీ ముగించుకుని బైక్‌పై విసదలకు వస్తున్న సుధీర్‌(24) ముందు వెళ్తున్న లారీని వెనుక ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సుధీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.