CTR: బైరెడ్డిపల్లెలో ఎల్‌నినో ప్రభావంతో వేరుశనగ సాగు 1500 హెక్టార్లకు గాను కేవలం 220 హెక్టార్లకే పరిమితమైందని ఏడీఏ గీతాకుమారి తెలిపారు. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిన నేపథ్యంలో, వేరుశనగ సాగు చేసిన రైతుల వివరాలను తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
220 హెక్టార్లలో వేరుశనగ సాగు


