హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్డెర సోదరుల చిరకాల స్వప్నం సాకారం

ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ వడ్డే కాలనీలో రూ. 55 లక్షల ఎంపీ నిధులతో వడ్డే ఓబన్న కళ్యాణ మండప నిర్మాణానికి ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భూమిపూజ చేశారు. వడ్డెర సోదరుల చిరకాల స్వప్నం సాకారమైందని నేతలు అన్నారు. కాలనీ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని నాయకులు తెలిపారు.