హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభించారు.. వినియోగం మరిచారు..!

SRPT: నేరేడుచర్ల మండలం జానల్ దీన్నే గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ. 5.20 లక్షలతో నిర్మించిన జీపీ భవనం నిరుపయోగంగా ఉంది. గత నెలలో మంత్రి ఉత్తమ్‌ ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాలేదు. కొత్త పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి అద్దె గదిలోనే కార్యాలయం నిర్వహిస్తున్నారు. నూతన భవనంలోకి కార్యాలయాన్ని వెంటనే తరలించాలని స్థానికులు కోరుతున్నారు.