హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం'

ATP: అనంతపురం జిల్లాలోని రైతు బజార్ల ద్వారా కేఎన్‌ఎం రకం బియ్యాన్ని కిలో రూ. 50 చొప్పున విక్రయాలు ప్రారంభించారు. ప్రతి రేషన్ కార్డు లేదా ఆధార్ నంబర్ ఉన్న లబ్ధిదారులకు 26 కేజీల చొప్పున పంపిణీ చేయనున్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు.