హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ పీఠంపై జనసేన ఆశావహుల గురి

కోనసీమ: అమలాపురం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ కావడంతో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవిపై కాపు సామాజికవర్గ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఛైర్‌పర్సన్ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించడంతో జనసేనలో ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మండేలా ప్రసాద్, యళ్ల నాగసతీష్, నల్లా శ్రీధర్ పేర్లు ఛైర్‌పర్సన్ అభ్యర్థిత్వం కోసం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.