పార్వతీపురం మండలం డోకిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్ఎం లిల్లీ రాణిపై గిరిజన సంక్షేమ సంఘం నాయకులు ఆరోపణలు చేశారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో వ్యక్తిగత దుస్తులు ఉతికించడం, పారిశుద్ధ్య కార్మికులతో గోడలకు సున్నాలు వేయించడం వంటి పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపాలి అని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో వెట్టి చాకిరి చేయిస్తున్నహెచ్ఎం!


