E.G: సీతానగరం దుర్గమ్మ విగ్రహ కమిటీ సభ్యులతో ఎస్సై శ్రీనివాస్ సమావేశమయ్యారు . సాంస్కృతిక కార్యక్రమాలకు ముందుగా సమాచారం ఇవ్వాలని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఊరేగింపుల్లో మద్యం సేవించి, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'దసరా ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి'


