అన్నమయ్య: పింఛా ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 980.400 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 0.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.062 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి 4 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అంతే పరిమాణంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పింఛా రిజర్వాయర్‌లో తాజా నీటి నిల్వ..


