డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో సింధు, లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, శ్రీకాంత్, సాత్విక్-చిరాగ్ బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సియాంగ్‌తో (కొరియా) సింధు తలపడనుంది. ఇప్పటివరకు ఆమెతో ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ సింధు విజయం సాధించకపోవడం గమనార్హం.
క్రీడలు
నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్


