WNP: జిల్లా ఆత్మకూరులో శ్రీ వెంకటేశ్వర EV మోటార్స్ షోరూమ్, సర్వీసింగ్ పాయింట్ను ఎంపి డీ.కే. అరుణ ప్రారంభించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని తెలియజేశారు.
తెలంగాణ
ఈవీ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ


