KRNL: స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు 5 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దివ్యాంగుల నాయకులు ఆదోని ఆర్డీవో అరుణదేవికి వినతిపత్రం సమర్పించారు. దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయాలని, 2025 డిసెంబర్ 3న సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైసీపీ దివ్యాంగుల విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పి. హనుమంతరెడ్డి కోరారు.
ఆంధ్రప్రదేశ్
'దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలి'


