KDP: పోరుమామిళ్ల APSPDCL నూతన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా నరసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కడప ట్రాన్స్‌ఫార్మర్స్ విభాగం నుంచి బదిలీపై వచ్చిన ఆయన, నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. స్థానిక ఏఈ మహేష్ ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాధ్యతలు స్వీకరించిన నూతన డీఈఈ


