హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పునీటి సమస్యకు పరిష్కారం: డిప్యూటీ స్పీకర్

W.G: ఉండి నియోజకవర్గంలోని జువ్వలపాలెంలో సెయిల్ ఎనర్జీ CSR నిధులు రూ.1.56 కోట్లతో నిర్మించిన 10 కి.మీ. ముడినీటి పంపింగ్ పథకాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, APIIC ఛైర్మన్ మంతెన రామరాజు ప్రారంభించారు. ఉప్పునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీలకు చెందిన సుమారు 10 వేల మందికి ఈ పథకం ద్వారా తాగునీరు అందనుంది.