WGL: దసరా పండుగ వేళ నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గుడుంబా విక్రయాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు నల్లబెల్లంతో గుడుంబా తయారు చేసి, రాత్రివేళల్లో గోదాముల నుంచి తరలిస్తూ విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అక్రమ విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపించారు.
తెలంగాణ
పల్లెల్లో గుడుంబా విక్రయాలు.. పట్టించుకోని అధికారులు?


