ATP: అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎంపీ నిధులతో రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన 'వాటర్ ప్లాంట్' ను ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ వాటర్ ప్లాంట్ బ్రహ్మంగారి ఆలయానికి వచ్చే భక్తులకు, గుత్తి రోడ్, మార్కెట్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వాటర్ ప్లాంట్'ను ప్రారంభించిన ఎంపీ అంబికా


