హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రవేశాలకు నేడే చివరి తేదీ

TPT: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇవాళ్టితో ముగుస్తుందని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://drbraouap.ac.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 13 చివరి తేదీ అని తెలిపారు.