హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పత్తికొండకు కొత్త డీఎస్పీ

KRNL: పత్తికొండ డీఎస్పీగా వంశీధర్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ వెంకట్రామయ్య రాజంపేటకు బదిలీ కాగా, విజయవాడ నుంచి వంశీధర్ గౌడ్ బదిలీపై పత్తికొండకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం పత్తికొండ ఆర్డీవో చిన్న ఓబులేసును మర్యాదపూర్వకంగా కలిశారు.