హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతంలో వపర్ కట్

NLR: పొదలకూరు సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ రఘు తెలిపారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా టౌన్-1, టౌన్-2, ఫీడర్లలో విద్యుత్ లైన్ల తనిఖీ, తీగల మీద ఉన్న చెట్లకొమ్మలు కత్తిరించేందుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.