CTR: మున్సిపల్ మేయర్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించగా, సీకే బాబు కుటుంబానికి ఆ పదవి ఇవ్వొద్దని బలిజ సంఘం డిమాండ్ చేసింది. హేమలత లేదా బాలాజీ సతీమణికి అవకాశం కల్పించాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా బలిజలు ఓటు వేయమని హెచ్చరించారు. బలిజ, బీసీ, మొదలియార్, వడ్డెర్లలో ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీకే బాబు కుటుంబానికి మేయర్ పదవి ఇవ్వొద్దు: బలిజ సంఘం


