హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఉద్యోగ మేళా

కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. గ్రీనెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మిషన్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులై 21 ఏళ్లు నిండిన అభ్యర్థులు అర్హులు.