KDP: మేయర్ టికెట్ అంశంపై అలాంఖన్‌పల్లి లక్ష్మిరెడ్డిని ఉద్దేశించి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలా? పదవుల కోసం ఆశపడేవారికి ప్రాధాన్యత ఇవ్వాలా? అనేది అధిష్ఠానానికి తెలుసని పేర్కొన్నారు. టికెట్ ఆశించినంత మాత్రాన పార్టీ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ టికెట్‌పై కడప రాజకీయాల్లో వేడి


