హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆర్డీవో

KDP: జిల్లా ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆర్డీవో ఎ. మురళి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ వివాదాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇంటి స్థలాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.