TPT: ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ, సినీనటి రష్మిక మందన్న దంపతులు ఇవాళ వేకువజామున తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో పాల్గొని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అద్దాల మండపం వద్ద ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరుమలలో విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు


