హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఏఎన్‌యూలో సైబర్ సెక్యూరిటీ పై కార్యశాల

GNTR: ఆచార్య నాగార్జున వర్సిటీ వాణిజ్య విభాగంలో మంగళవారం యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు డిజిటల్ కరెన్సీ-సైబర్ సెక్యూరిటీ ఇన్ డిజిటల్ వరల్డ్ అంశంపై కార్యశాల నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ డీజీఎం హనుమంతరెడ్డి, ఇన్‌ఛార్జి వీసీ ముఖ్య అతిథులుగా హాజరవుతారని రెక్టార్ ఆచార్య శివరామ్ ప్రసాద్ తెలిపారు.