హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీఎస్సీ కోర్సులకు మూడో విడత కౌన్సిలింగ్

TPT: స్విమ్స్‌లో బీఎస్సీ కోర్సులకు మూడో విడత కౌన్సిలింగ్, ఫైనల్ ఆఫ్ లైన్ విధానం ద్వారా నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డా.అపర్ణ బిట్ల ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు మిగిలిన ఖాళీలకు ఈనెల 16వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైద్య కళాశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.